తమిళ సూపర్ హిట్ మూవీ రాజా రాణి సినిమాతో..

వెండితెరకు పరిచమైన నటి సాక్షి అగర్వాల్.

కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ..

ఇటీవల ఒక ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం అందుకుంది.

వెబ్ సిరీస్ అండ్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

తాజాగా చీరలు పరువాలు ఒలికిస్తున్న ఫోటోలు చేసింది.

ఆ ఫోటోలు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.