లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పుష్ప-2 లో నటిస్తుంది..

అంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వార్తల పై సాయి పల్లవి రియాక్ట్ అయ్యింది.

తనకి పుష్ప సినిమా నుంచి ఎటువంటి ఆఫర్ రాలేదని.

కానీ, నేను ఆ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాను అంటూ వచ్చిన..

వార్తలు వింటే చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను తమిళంలో శివ కార్తికేయన్ సరసన..

ఒక సినిమా మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించింది.