రుహాణి శర్మ తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైంది.

చి ల సౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ..

తాజాగా హిందీ డెబ్యూట్ కూడా సిద్దమవుతుంది.

ఆల్రెడీ హిందీ ఆడియన్స్‌కి వెబ్ సిరీస్ ద్వారా పరిచమైంది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.