ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల్లో ఏపీ మంత్రి రోజా..

విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఏపీ మంత్రి రోజా సెల్వమణి.