ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఎక్కువ మంది ఉద్యోగుల్ని తీసేసిన ప్రముఖ కంపెనీలు..
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా గత రెండు నెలల్లో ఇప్పటికే 11 వేల మందిని తొలగించింది.
అమెజాన్ గత సంవత్సర కాలంలో 10 వేల మందిని తొలగించింది.
స్నాప్ చాట్ ఈ సంవత్సరంలో 6000 మంది ఉద్యోగుల్ని తొలగించింది.
ట్విట్టర్ సీఈఓగా ఎలాన్ మాస్క్ బాధ్యతలు చేపట్టాక ఇప్పటికే 4000 మందిని తొలగించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
పలు దేశాల్లో టిక్‌టాక్ ని బ్యాన్ చేయడంతో ఈ సంవత్సర కాలంలో 3600 మందికి పైగా ఉద్యోగుల్ని తీసేసింది.
మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 1000 మందిని తొలగించింది.
విప్రో గత మూడు నెలల్లో 1000 మందిని తొలగించింది.
ఇన్ఫోసిస్ ఇటీవల 500కి పైగా ఉద్యోగుల్ని తొలగించింది.
నెట్‍ఫ్లిక్స్ కూడా ఇటీవల లాభాలు తగ్గడంతో దాదాపు 500 మందికి పైగా తొలగించింది.