బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్.. అల్లు అర్జున్ యాక్టింగ్ పై కామెంట్స్ చేశాడు.

రణ్‌బీర్ నటిస్తున్న తాజా చిత్రం ‘తు ఝూతి మై మక్కార్’ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ..

లాస్ట్ 2 ఇయర్స్‌లో వచ్చిన మూడు సినిమాలు తనని బాగా ప్రభావితం చేశాయట.

వాటిలో రెండు చిత్రాలు గంగూబాయి కతియావాడి అండ్ RRR అయితే..

మొదటిది అల్లు అర్జున్ నటించిన పుష్ప అని తెలియజేశాడు.

ఆ సినిమాలో అల్లు అర్జున్ నటన.. తనలోని యాక్టర్ పై చాలా ఇంపాక్ట్ చూపించిందట.

తాను అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలియజేశాడు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.