డార్జిలింగ్ లో ట్రెక్కింగ్ చేస్తున్న రానా భార్య మిహీక బజాజ్
రానా భార్య మిహీక తాజాగా తన స్నేహితులతో కలిసి డార్జిలింగ్ కి వెకేషన్ కి వెళ్ళింది.
అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ అందమైన ప్రకృతి మధ్యలో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.