రానా నాయుడు వెబ్ సిరీస్.. ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
పూర్తి బోల్డ్‌నెస్‌తో వచ్చిన ఈ సిరీస్ చాలామంది నుంచి వ్యతిరేకత ఎదురుకుంటుంది.
అయినా సరి ఈ సిరీస్ టాప్ స్ట్రీమింగ్‌లో రన్ అవుతుంది.
ఇక ఈ సిరీస్‌లో వెంకటేష్ అండ్ రానాతో పాటు..
నార్త్ బ్యూటీ సర్వేన్ చావ్లా ప్రధాన పాత్ర పోషించింది.
తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్ చేసింది.
రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.