టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని..  బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఈ హీరో నటించిన సినిమాలు యూట్యూబ్‌లో డబ్ అయ్యి విడుదల అవుతుంటాయి. ఈ క్రమంలోనే రామ్‌కి నార్త్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

దీంతో ఈ హీరో సినిమాలు 100 మిలియన్ వ్యూస్ అందుకొని రికార్డులు నెలకొలుపుతున్నాయి. తాజాగా రామ్ నటించిన 'ది వారియర్' కూడా 100 మిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

ఇక ఇప్పటి వరకు మొత్తం 7 సినిమాలు ఈ మైలు రాయిని అందుకోవడంతో, ఈ రికార్డుని అందుకున్న ఒకే ఒక సౌత్ హీరోగా నిలిచాడు. మరి ఆ సినిమాలు ఏంటో చూసేయండి మీరు కూడా..