హీరోయిన్ రాశి ఖన్నా.. ఈ మధ్య కాలంలో వరుస ఫోటోషూట్‌లు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సూట్‌లో సోకులు పోతున్న ఫోటోలను షేర్ చేసింది. 

ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తుంది. 

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి హీరోయిన్‌గా నటిస్తుంది.

దీంతో పాటు ఫర్జి అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.

గత ఏడాది కార్తీ సర్దార్ సినిమా హిట్ అయినా సౌత్‌లో ఛాన్స్‌లు రావడం లేదు. 

ప్రెజెంట్ సౌత్‌లో ఏ మూవీ చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ.