రాశి ఖన్నా ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది.

ఇటీవల ఈ అమ్మడు నటించిన ఫర్జి వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.

ఇండియన్ వెబ్ సిరీస్‌లో అత్యధిక వ్యూస్ సాధించి నెంబర్ వన్ సిరీస్‌గా నిలిచింది.

అంతేకాదు ఈ సిరీస్‌తో రాశి ఖన్నాకి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. 

ఎంతలా అంటే IMDb రేటింగ్స్‌లో షారుఖ్ ఖాన్‌ని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో నిలిచింది.  

దీంతో బాలీవుడ్‌లో తెగ సందడి చేస్తుంది.

తాజాగా ఒక అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరయ్యిన రాశి..

బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.