బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో నటిస్తుంది.

ఆస్కార్ కోసం RRR టీం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్లందరికీ ఆతిధ్యం ఇచ్చింది. 

తాజాగా అమెరికాలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియాంకా.

ఆ ఇంటర్వ్యూలో RRR బాలీవుడ్ సినిమా అని విలేకరి మాట్లాడుతుంటే..

ప్రియాంక ఆ మాటల్ని కరెక్ట్ చేస్తూ.. RRR బాలీవుడ్ సినిమా కాదు.

RRR తమిళ సినిమా అంటూ వ్యాఖ్యానించింది.

ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..

టాలీవుడ్ ఆడియన్స్ ప్రియాంకని ట్రోల్ చేస్తున్నారు.