పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ప్రణీత

హీరోయిన్ ప్రణీత తెలుగు, కన్నడలో సినిమాలు చేసి ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది.

కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఇటీవలే ఒక పాపకి జన్మనిచ్చింది.

తాజాగా తన ఇంట్లోని పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.