సెల్ఫీలతో ఫోజులిస్తున్న ప్రణీత..

కన్నడ భామ ప్రణీత ఇటీవల తల్లి అయ్యాక తన ఫోటోల డోసు మరింత పెంచుతుంది.

గతంలో కంటే ఇప్పుడు మరింత బోల్డ్ గా ఫోటోషూట్స్ చేస్తుంది.

తాజాగా ప్రణీత అద్దం ముందు సెల్ఫీలతో అల్లరి చేసింది.

ఈ సెల్ఫీల్లో తన భర్త కూడా ఉన్నాడు. సెల్ఫీ ఫోజులని ప్రణీత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.