పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం #PKSDT.
తమిళంలో హిట్ అయిన 'వినోదయ సిత్తం'కి ఇది రీమేక్‌గా వస్తుంది.
ఫిబ్రవరి 22న ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు.
ఈ సినిమాలో మెయిన్ లీడ్ సాయి ధరమ్ తేజ్.
పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం సినిమాలో సగ భాగం మాత్రమే ఉంటుంది.
దీంతో మొదటిగా పవన్‌కి సంబంధించిన సీన్స్ పూర్తి చేసేశారు.
నిన్నటితో (మార్చి 25) ఈ సినిమాకి పవన్ సైన్ ఆఫ్ చేసేశాడు.
జులై 28న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.