పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వీరమల్లు, ఉస్తాద్, వినోదయ సిత్తం రీమేక్, OG సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా వినోదయ సిత్తం రీమేక్‌లోని తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసేశాడు.
ఏప్రిల్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పాల్గొనున్నాడు.
ఉస్తాద్‌కి 90 రోజులు కాల్ షీట్లు ఇచ్చాడు.
ఇక సుజిత్ డైరెక్షన్‌లో OG మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా పనులు కూడా మొదలయ్యాయి.
డైరెక్టర్ సుజిత్ మూవీ కోసం లొకేషన్స్‌ని వెతికే పనిలో పడ్డాడు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ లొకేషన్ ఫోటోలను షేర్ చేశాడు.