Thick Brush Stroke
విశాఖ రిషికొండ బీచ్‌లో జనసేనాని..
Thick Brush Stroke
పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనలో భాగంగా వైజాగ్ రిషికొండ బీచ్‌ని సందర్శించారు.
Thick Brush Stroke
బీచ్‌లో పవన్ ఒక్కరే కాసేపు ప్రశాంతంగా గడిపారు.
Thick Brush Stroke
బీచ్‌లో ఉన్న జాలర్లతో కాసేపు మాట్లాడారు.
Thick Brush Stroke
పవన్ బీచ్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.