95వ ఆస్కార్స్‌లో ఇండియా తరుపు నుంచి RRR, The Elephant Whisperers సినిమాలు అవార్డులు అందుకున్నాయి.

అంతేకాదు ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

కాగా The Elephant Whisperers మూవీ స్టోరీ ఏంటో తెలుసా?

అడవిలో ఉన్న చిన్న గ్రామంలో ఉండే ఇద్దరు ముసలి వాళ్ళు ఓ అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటుంటారు.

ఆ ఏనుగు పిల్లతో ఆ ముసలి వాళ్లకి ఏర్పడిన అనుబంధం చుట్టూ కథ సాగుతుంది.

ఈ మధ్యలో ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి, దానితో సంభాషణలు చూడడానికి చాలా అందంగానూ, గుండెకు హత్తుకునేలా ఉంటాయి.

గునీత్ మోంగా నిర్మించిన ఈ సినిమాని కార్తిక్ గోన్సాల్వేస్ డైరెక్ట్ చేశాడు.

ఈ మూవీ చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది చూసేయండి.