ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్‌లో మొత్తం 301 సినిమాలు ఉంటే అందులో ఇండియా నుంచి 8 సినిమాలు ఉన్నాయి.

ఈ 301 సినిమాలకి జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ జరుగుతుంది. ఎక్కువ ఓట్లు సాధించిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌లో నిలుస్తాయి.

ఈ లిస్ట్‌లో ఇప్పటికే 'RRR', 'లాస్ట్ ఫిలిం షో', 'కాంతార' ఉండగా.. మిగిలిన ఆ 5 సినిమాలో ఏంటో చూసేయండి.

The Last Film Show

RRR

Kantara

Vikrant Rona

Rocketry The Nambi Effect 

The Kashmir Files 

Gangubai Kathiawadi 

All That Breathes  Documentary Film