ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే.

ఆ రోజు తన కొత్త సినిమా RC15 టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుంది.

కాగా చరణ్ అభిమానులకు ఇప్పుడు మరో గుడ్ న్యూస్.

బర్త్ డే రోజు చరణ్ లవ్లీ మూవీ 'ఆరెంజ్' సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా రీ రిలీజ్ కోసం చరణ్ అభిమానులు మాత్రమే కాదు..

చాలామంది యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మూవీలోని సాంగ్స్ అయితే ఆల్ టైం ఫేవరెట్.

కాగా ఈ రీ రిలీజ్‌కి వచ్చే కలెక్షన్స్‌ని జనసేన పార్టీ ఫండ్‌కి ఇవ్వబోతున్నారు.