1957 నుంచి ఇప్పటి వరకు ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది కేవలం 4 సినిమాలు మాత్రమే.

ఆస్కార్ షార్ట్ లిస్ట్‌కి ఇప్పటి వరకు దాదాపు 54 చిత్రాలు వెళ్లాయి. అందులో ఒకటి మన సౌత్ మూవీ ‘స్వాతిముత్యం’ కూడా ఉంది.

1957లో మొదటిసారిగా ఆస్కార్‌కి ఒక ఇండియన్ మూవీ నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించింది. అదే 'మదర్ ఇండియా' సినిమా.

ఆ తరువాత 1988లో ‘సలాం బాంబే’ అనే మరో హిందీ సినిమా నామినేషన్‌లో నిలిచింది.

చివరిగా 2001లో ఆమిర్ ఖాన్ 'లగాన్' మూవీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది.

ఈ మూడు సినిమాలు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం' కేటగిరీలోనే నామినేషన్‌లో నిలిచాయి.

తాజాగా RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది.

ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎంపికైన మొదటి సినిమాగా RRR చరిత్ర సృష్టించింది.