ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’.

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తరువాత  VFX వర్క్స్ విషయంలో బాగా ట్రోలింగ్ ఎదురుకున్న సంగతి తెలిసిందే.

దీంతో మళ్ళీ రీ వర్క్ కోసం వెళ్లిన మూవీ టీం.. మూవీని జూన్ 16న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు.

అయితే రిలీజ్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో..

ఈ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.

దీంతో ఓం రౌత్ రియాక్ట్ అయ్యి అప్డేట్ ఇచ్చాడు.

మూవీ రిలీజ్ డేట్‌లో ఎటువంటి మార్పు లేదని తెలియజేశారు.

మరి శ్రీరామనవమికి ఏమన్నా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.