బాలీవుడ్ భామ నుష్రత్ భరుచ్చా..

తెలుగులో తాజ్ మహల్ సినిమాలో నటించింది.

రీసెంట్‌గా రామసేతు సినిమాతో కూడా తెలుగు వారికీ మరోసారి పరిచమైంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇక సోషల్ మీడియా సందడి చేసే ఈ భామ..

తాజాగా డిజైన్ వేర్ డ్రెస్‌లో అదిరేటి లుక్స్‌లో ఆకట్టుకుంటుంది.

ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.