ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు.

RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.

ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటలకు మొదలు కానుంది.

కాగా ఎన్టీఆర్ అండ్ చరణ్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

స్టైలిష్ లుక్స్‌తో హాలీవుడ్ హీరోల కనిపిస్తూ..

రామ్ అండ్ భీమ్ అదరగొట్టేశారు.

ఇక ఈ ఫోటోలను ఎన్టీఆర్ అండ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.