కెనడియన్ భామ నోరా ఫతేహి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో..

యాక్ట్రెస్‌గా, డాన్సర్‌గా, సింగర్‌గా, ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో ఎన్టీఆర్ పక్కన టెంపర్ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది.

ఆ తరువాత బాహుబలి-1 లో కూడా ఐటమ్ సాంగ్ చేసింది.

ప్రస్తుతం USA ఎంటర్టైన్మెంట్ టూర్‌లో ఉంది ఈ భామ.

తనతో పాటు బాలీవుడ్ స్టార్స్.. అక్షయ్ కుమార్, మౌని రాయ్, దిశా పటాని కూడా టూర్‌లో ఉన్నారు. 

ఈ టూర్‌లో భాగంగా రీసెంట్‌గా నోరా ఫతేహి సింగింగ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..

ఆ ఫొటోల్లో నోరా అందం చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.