ప్రెగ్నెన్సీ ఫొటోలతో షాకిచ్చిన  నిత్యా మీనన్

నిత్యా మీనన్ తాజాగా వండర్ వుమెన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాలో నిత్యా నోరా అనే ప్రెగ్నెంట్ మహిళా పాత్రని పోషించింది.

తాజాగా ఆ పాత్రలో షూటింగ్ టైంలో ప్రెగ్నెన్సీ గెటప్ తో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ ఫోటోలు చూసి మొదట అందరూ షాక్ అయినా ఆ తర్వాత మ్యాటర్ చదివి సినిమాలో రోల్ కోసం అని తెలిసి ఆశ్చర్యపోయారు.