గోవా వెళ్తున్నారా?? అయితే ఈ కొత్త నిబంధనలు కచ్చితంగా తెలుసుకోండి..

గోవా బీచ్‌లలో ఇకపై డ్రైవింగ్ చేయకూడదు.

గోవాలో బహిరంగ ప్రదేశాలలో వంట వండకూడదు.

బీచ్‌లో తాగేసిన బాటిల్స్ ని పగలకొట్టకూడదు.

బీచ్‌లో చెత్త వేయడం నేరం.

వాటర్ స్పోర్ట్స్ కేవలం గుర్తింపు పొందిన సంస్థల దగ్గరే ఆడాలి.

బీచ్‌లలో గొడవలు పడకూడదు.

టూరిస్ట్‌లని డబ్బులు అడగకూడదు.

ఈ నిభందనలు అతిక్రమిస్తే జరిమానా కట్టాల్సిందే.