జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని తీసుకొచ్చారు

సౌమ్య రావు అనే ఆర్టిస్ట్‌ని యాంకర్‌గా తీసుకొచ్చారు. 

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా సౌమ్య రావు రావడంతో ఈమె ఎవరు అని తెగ వెతికేస్తున్నారు ప్రేక్షకులు

పలు తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్ లో నటిస్తుంది సౌమ్య

మరి అనసూయ, రష్మీలని మరిపించేలా యాంకరింగ్ చేస్తుందా చూడాలి