నయన్-విగ్నేష్ స్పెషల్ ఫొటోషూట్
నయనతార పుట్టిన రోజు సందర్భంగా నయనతార, విగ్నేష్ శివన్ స్పెషల్ ఫొటోషూట్ చేశారు.
విగ్నేష్ శివన్ ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నయనతారకి ఎమోషనల్ గా బర్త్‌డే విషెష్ తెలిపాడు.