నేచురల్ సార్ నాని నటించిన దసరా సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకు పోతుంది.

రెండు రోజులోనే 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాని కెరీర్‌లో రికార్డుగా నిలిచింది.

అమెరికాలో కూడా ఈ సినిమా కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తుంది.

మొదటి రోజే 850K డాలర్స్ అందుకోగా, రెండో రోజు మధ్యాహ్నానికే..

1 మిలియన్ డాలర్స్ మార్క్‌ని అందుకొని సంచలనం సృష్టించింది.

దీంతో ఇప్పటివరకు US బాక్స్ ఆఫీస్ వద్ద నాని సినిమాలు..

మొత్తం 8 చిత్రాలు 1 మిలియన్ మార్క్‌ని అందుకున్నాయి.

మహేష్ బాబు 11 సినిమాలతో మొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్‌లో నాని ఉన్నాడు.