నాగిని ఫేమ్ 'మౌని రాయ్' బ్రహ్మాస్త్ర సినిమాతో..

పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేసే ఈ భామ..

కొన్ని రోజులు నుంచి బికినీ పై ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది.

అట్లాంటా టూర్‌లో ఉన్న ఈ భామ అక్కడ మియామి బీచ్‌లో..

బికినీతో సందడి చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మరి ఇంకెన్ని బికినీ ఫొటోలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తుందో చూడాలి.