బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌కి..
సీతారామం సినిమాతో పరిచమైంది.
ఈ సినిమాలో తన అందం, నటనతో అందరి మనసులు దోచుకుంది.
ప్రస్తుతం తెలుగు నానితో ఒక మూవీ చేస్తుంది.
త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది.
ఇక హిందీలో 4 సినిమాలకు సైన్ చేసింది.
సోషల్ మీడియాతో ఫాన్స్‌తో టచ్‌లో ఉండే ఈ భామ..
తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూసి మెస్మరైజ్ అవుతున్నారు.