సీతారామం సినిమాతో టాలీవుడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్.

ప్రస్తుతం నార్త్‌ టు సౌత్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.

టాలీవుడ్‌లో ప్రెజెంట్ నాని 30వ సినిమాలో నటిస్తుంది.

తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.

రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రాబోతుందని సమాచారం.

దీంతో సీతారామం వంటి లవ్ స్టోరీతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్‌ని హీరోయిన్‌గా..

తీసుకోవాలని మూవీ టీం ఆలోచిస్తుందని సమాచారం.

అయితే దీని పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.