హిట్ 2 సినిమాలో యాక్ట్ చేసిన కుక్కతో చిత్ర యూనిట్ ఫోటోలు..

హిట్ 2 సినిమాలో పోలీస్ కుక్కగా కనపడిన కుక్క బాగా పాపులర్ అయిపొయింది.

సినిమాలో ఈ కుక్క పేరు మ్యాక్స్. అది చేసిన విన్యాసాలతో బాగా పాపులర్ అయింది.

ఈ కుక్కని ప్రత్యేకంగా పుట్టినప్పటి నుండి హిట్ సినిమా కోసమే ట్రైనింగ్ ఇచ్చారట.

తాజాగా జరిగిన సక్సెస్ ఈవెంట్ లో మ్యాక్స్ కి చిత్ర యూనిట్ అంతా థ్యాంక్స్ చెప్తూ దానితో ఫోటోలు దిగారు.