హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు.

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో టామ్ క్రూజ్ చేసే స్టంట్స్‌ ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంటాయి.

ఈ మూవీ సిరీస్‌లో ఇప్పటివరకు 6 మూవీలు వచ్చాయి. 

తాజాగా 7 మూవీని తీసుకు వస్తున్నారు. ఈ మూవీని 2 పార్ట్స్ తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు బైక్‌తో నేల పై, హెలికాఫ్టర్‌తో గాలిలో స్టంట్‌లు చేసిన టామ్ క్రూజ్..

ఈ సినిమాలో అంతరిక్షంలో స్టంట్స్ చేయబోతున్నాడు. అందుకోసం నిజంగా స్పేస్‌లోకి వెళ్లి షూటింగ్ చేస్తున్నారు.

జులై 14న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. 

ఫస్ట్ పార్ట్ 'మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్' అనే టైటిల్‌తో రాబోతుంది.