మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏ ఈవెంట్ జరిగినా, అక్కడ చరణ్ చీఫ్ గెస్ట్‌గా ఉంటున్నాడు.

తాజాగా అలా గెస్ట్ గానే ఒక ఇంటర్నేషనల్ అవార్డు వేడుకకు వెళుతున్నాడు.

హాలీవుడ్‌లో నిర్వహించే HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్‌కి రామ్ చరణ్‌ని ప్రజెంటర్‌గా ఆహ్వానించారు.

ఈ ఈవెంట్‌లో విన్నెర్స్‌గా నిలిచిన రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు.

ఇండియా నుంచి ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

కాగా ఈ అవార్డ్స్‌లో RRR కూడా పోటీ చేస్తుంది.

ఈ ఈవెంట్‌లో మరియు ఆస్కార్‌లో పాల్గొనేందుకు చరణ్ ఫిబ్రవరి 20న అమెరికా బయలుదేరాడు.