రియల్ జంటగా మారిన  రీల్ జంట..

హీరోయిన్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తీక్ తమిళ్ లో దేవరాట్టం సినిమాలో కలిసి నటించారు.

ఆ పరిచయం స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారి ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్ళికి తమిళ సినీ ప్రముఖులు విచ్చేశారు.

వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.