పెళ్లి చేసుకోబోతున్న హీరో-హీరోయిన్

హీరోయిన్ మంజిమా మోహన్, హీరో గౌతమ్ కార్తిక్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.

నవంబర్ 28న వీరి పెళ్లి చెన్నైలో జరగనుంది.

తాజాగా వీరు సింపుల్ డ్రెస్ లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారు.

మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ ఫోటోలు వైరల్ గా మారగా అందరూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.