మాళవిక శర్మ ముంబై అమ్మాయి. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

రవితేజ 'నెల టికెట్' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టింది.

ఆ తరువాత రామ్ పోతినేని 'రెడ్', తమిళ సినిమా 'కాఫీ విత్ కాదల్' చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'కిసీకా భాయ్ కిసీకి జాన్' సినిమాలో నటిస్తుంది.

లైఫ్‌లో ఒక్క హిట్టు లేని ఈ భామ సల్మాన్ ఖాన్ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సంక్రాంతి పండుగా సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

తెలుగుతనం ఉట్టిపడేలా చీరలో కనిపిస్తూ, అందర్నీ ఆకట్టుకుంటుంది.