మలయాళ భామ మాళవిక మోహనన్..
విజయ్ మాస్టర్ సినిమాతో సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌లో..
హీరోయిన్‌గా మాళవిక చేస్తుంది అని కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది.
తాజాగా దీని పై మాళవిక స్పందిస్తూ.. నాకు పవన్ కళ్యాణ్ సార్ తో వర్క్ చేయాలని ఉంది.
నేను తెలుగులో ఒక బిగ్ ప్రాజెక్ట్‌లో చేస్తున్నాను.
కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సార్‌తో ఏ సినిమాకి సైన్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఆ బిగ్ ప్రాజెక్ట్ ప్రభాస్, మారుతీ సినిమా అని తెలుస్తుంది.