సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం SSMB28 సినిమాలో నటిస్తున్నాడు.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటీవలే యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే, శ్రీలీల కూడా పాల్గొనున్నారు.

అలాగే ఈ మూవీలో రమ్యకృష్ణ మహేష్‌కి అమ్మగా కనిపించబోతుందట.

కొత్త షెడ్యూల్‌లో వీరందరూ పాల్గొనున్నారని సమాచారం.

తాజాగా మహేష్ బాబు జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు.

ఆ ఫొటోల్లో మహేష్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది.