మహేష్ బాబు, నమ్రతలకి వంశీ సినిమా సమయంలో పరిచయమైంది.

ఆ పరిచయం ప్రేమగా మారి, 2005లో పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరికి "గౌతమ్-సితార" ఇద్దరు పిల్లలు.

అయితే వీరిద్దరూ ఎప్పుడు ఒక విషయంలో గొడవ పడుతుంటారు అంటా.

మహేష్ 'గౌతమ్-సితార'లు ఏమి అడిగిన 'నో' చెప్పకుండా చేసేస్తాడు.

నమ్రతకి అది నచ్చక.. మహేష్‌తో నిత్యం గొడవ పడుతుంది.

ఈ విషయాన్ని రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత బయటపెట్టింది.