బ్లాక్ డ్రెస్ లో లావణ్య క్యూట్ పిక్చర్స్..

హీరోయిన్ లావణ్య త్రిపాఠి అడపాదడపా సినిమాలు చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఫొటోలతో మెప్పిస్తుంది.

అందరూ బోల్డ్ ఫొటోస్ పెడుతుంటే లావణ్య మాత్రం కొంచెం బోల్డ్, కొంచెం క్యూట్ ఫొటోలతో కవ్విస్తుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో క్యూట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది లావణ్య త్రిపాఠి.