బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రాతో..
పెళ్లి తరువాత మొదటిసారి పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించింది.
బాలీవుడ్‌లో జరిగిన ఒక అవార్డుల ఈవెంట్‌లో..
అభిమానులు ఫిదా అవుతున్నారు.
రెడ్ కార్పెట్ పై రెడ్ డ్రెస్‌లో మెరిసింది.
రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న కియారాని చూసి..
కాగా కియారా తిరిగి మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటుంది.
తెలుగులో రామ్ చరణ్ పక్కన RC15 లో నటిస్తుంది.