కియారా అద్వానీ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో RC15 చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ భామ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ RRR.. రామ్‌చరణ్‌తో వర్క్ చేస్తున్నారు. 

RRR సక్సెస్ తరువాత చరణ్‌లో ఏమన్నా చేంజ్ చూశారా అని ప్రశ్నించగా..

కియారా బదులిస్తూ.. RRR సక్సెస్ ముందు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు.

ఎప్పుడు మర్యాదగా ఒదిగే ఉంటాడు. అదే తనని స్టార్ చేసింది.

అలాగే గొప్ప నటుడు, అంతకుమించి గ్రేట్ డాన్సర్ అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించింది.

కాగా ఈ నెలలోనే RC15 కొత్త షెడ్యూల్ కూడా మొదలు కాబోతున్నట్లు అప్డేట్ ఇచ్చింది.

ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26న మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.