బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మళ్ళీ షూటింగ్స్‌లో బిజీ అవుతుంది.
ఇటీవలే బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
తాజాగా ఈ భామ స్లైస్ కూల్ డ్రింక్ కోసం..
క్రేజీ ఫోజులు ఇస్తూ ఫోటోషూట్ చేసింది.
ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
కియారా ప్రెజెంట్ హిందీలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేస్తుంది.
తెలుగులో రామ్ చరణ్ RC15 లో నటిస్తుంది.
రామ్ చరణ్‌తో కియారాకి ఇది రెండో సినిమా. గతంలో వినయ విధేయ రామలో నటించింది.