కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తరువాత యశ్..

ఇప్పటివరకు మరో సినిమా ఒకే చేయలేదు.

తాజాగా యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక క్రేజీ వార్త వినిపిస్తుంది.

యశ్ తన తదుపరి సినిమాని శంకర్‌తో చేయడానికి సిద్దమవుతున్నాడట.

ప్రస్తుతం శంకర్ కమల్‌హాసన్‌తో ఇండియన్-2 

రామ్‌చరణ్‌తో గేమ్ చెంజర్ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలు తరువాత కన్నడ ప్రొడక్షన్ కంపెనీ KVNలో..

యశ్‌తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు కన్నడ, తమిళ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.