తన పూర్వీకుల ఇంట్లో మహానటి..

మహానటి సినిమాతో దేశమంతా పాపులర్ అయిన కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.

తాజాగా కీర్తి సురేష్ తమిళనాడులోని తన పూర్వీకుల ఇంటికి, వాళ్ళు కట్టించిన గుడికి వెళ్ళింది.

అప్పటి వాస్తుకళని పొగుడుతూ ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది  కీర్తి సురేష్.