కీర్తిసురేష్ మహానటి సినిమాతో తెలుగు వారికీ బాగా దగ్గరైంది.

ప్రస్తుతం తెలుగులో ఈ భామ చిరంజీవికి చెల్లిగా భోళాశంకర్ సినిమా చేస్తుండగా..

దసరా సినిమాలో నానికి హీరోయిన్‌గా నటిస్తుంది. 

దసరా సినిమా ఈ నెల 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కీర్తిసురేష్ చీరలో పరువాలు ఒలికిస్తూ..

ప్రమోషన్స్‌లో కెమెరా లెన్స్‌కి ఫోజులిచ్చింది.

సోషల్ మీడియాలో ఈ పిక్స్ చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.