కుర్ర భామలతో అదిరిపోయే ఫోటోషూట్ చేసిన కమల్ హాసన్..
సీనియర్ హీరో కమల్ హాసన్ వయసు 70కి దగ్గరపడుతున్నా వరుస సినిమాలతో ఇంకా యువ హీరోలకి పోటీ ఇస్తున్నాడు
ఇటీవలే విక్రమ్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించాడు.
త్వరలో మరిన్ని సినిమాలని లైన్లో పెట్టిన కమల్ తాజాగా ఓ ఫోటోషూట్ చేశారు.
సూటు, బూటుతో స్టైల్ గా రెడీ అయిన కమల్ వేరే దేశపు కుర్ర భామలతో ఫోటోలు దిగారు.
యువ భామలతో కమల్ దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సీనియర్ హీరో అయినా ఇంకా కుర్రతనం పోలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.